ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ రోహిత్ సర్ దానా కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
30 APR 2021 2:56PM by PIB Hyderabad
పత్రికా రచయిత శ్రీ రోహిత్ సర్ దానా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.
‘‘శ్రీ రోహిత్ సర్ దానా మనలను చాలా త్వరగా వదలి వెళ్లిపోయారు. భారతదేశం ప్రగతి విషయం లో శక్తి తో నిండినటువంటి, భావుకుడు అయినటువంటి మరియు దయాభరితమైన మనస్సు ను కలిగినటువంటి శ్రీ రోహిత్ గారి ని అనేక మంది స్మరించుకొంటారు. ఆయన అకాలిక మరణం ప్రసార మాధ్యమ జగతి లో ఓ భారీ శూన్యాన్ని మిగిల్చింది. ఆయన కుటుంబానికి, ఆయన మిత్రులకు, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా ఓదార్పు. ఓమ్ శాంతి.’’ అని ఒక ట్వీట్ లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
***
(Release ID: 1715080)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam