ప్రధాన మంత్రి కార్యాలయం

జాలియాంవాలా బాగ్ సామూహిక హత్య ఘటన లో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 13 APR 2021 9:14AM by PIB Hyderabad

జాలియాంవాలా బాగ్ సామూహిక హత్య ఘటన లో అమరులైన వారికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధంగా పేర్కొన్నారు :
 
‘‘ జాలియాంవాలా బాగ్ సామూహిక హత్య ఘటన లో అమరులైన వారికి శ్రద్ధాంజలి.  వారి సాహసం, వీరత్వం, త్యాగం భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి కి బలాన్ని ఇస్తుంది. ’’

***


(रिलीज़ आईडी: 1711523) आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam