రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ అంబులెన్సులను ప్రారంభించిన రహదారి రవాణా మరియు రహదారుల మరియు ఎంఎస్‌ఎంఇ శాఖల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
07 APR 2021 2:21PM by PIB Hyderabad
అండమాన్ - నికోబార్దీవులు , అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ - కాశ్మీర్, లడఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల కోసం ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ సిద్ధం చేసిన 90 అంబులెన్స్ లను రోడ్డు రవాణా మరియు రహదారుల మరియు ఎంఎస్‌ఎంఇ శాఖల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, రోడ్డు రవాణా మరియు రహదారుల సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వికె సింగ్ ఈ ఉదయం న్యూ ఢిల్లీలో ప్రారంభించారు.
* భారతదేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ చికిత్స అందిస్తే రోజుకు 40% అంటే 415 ప్రాణాలను రక్షించడానికి అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
* ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను రక్షించడంలో కనీస సదుపాయాలను కలిగి వున్న అంబులెన్సులు కీలక పాత్ర పోషిస్తాయి.
క్ర.స
|
వివరాలు
|
వివరాలు
|
1
|
చొరవ తీసుకున్నవారు
|
ఎన్‌హెచ్‌ఐడిసిఎల్
|
2
|
అంబులెన్సులను తయారు చేసిన సంస్థ
|
టాటా మోటార్స్
|
3
|
ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ సేకరించిన అంబులెన్సుల సంఖ్య
|
90
|
4
|
ఒక అంబులెన్స్ ఖరీదు
|
రూ. 20.70 లక్షలు + జీఎస్టీ
|
5
|
మొత్తం 90 అంబులెన్సుల ఖరీదు
|
రూ. 18.63 కోట్లు + జీఎస్టీ
|
6
|
అంబులెన్సులను పొందిన రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు
|
అండమాన్-నికోబార్ ద్వీపం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జె అండ్ కె, లడఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, మరియు ఉత్తరాఖండ్
* ఎన్నికల కారణంగా అస్సాం పరిధిలోకి రాలేదు
|
***
(Release ID: 1710132)
Visitor Counter : 169