ప్రధాన మంత్రి కార్యాలయం
బాబూ జగ్ జీవన్ రామ్ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 APR 2021 9:14AM by PIB Hyderabad
బాబూ జగ్ జీవన్ రామ్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.
‘‘స్వాతంత్ర్య సమర సేనానుల్లో ఒకరైన, సామాజిక న్యాయానికి ప్రబల మద్దతుదారైన కీర్తిశేషులు బాబూ జగ్ జీవన్ రామ్ గారికి ఆయన జయంతి సందర్భం లో ఇదే నా వినమ్రపూర్వక శ్రద్ధాంజలి. సమాజం లో పీడితులను, వంచన కు గురి అయిన వర్గాల వారి ని ఉద్ధరించడం కోసం బాబూ జగ్ జీవన్ రామ్ గారు చేసిన ప్రభావశీలమైన ప్రయాస లు ఎప్పటికీ ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1709589)
आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam