ప్రధాన మంత్రి కార్యాలయం
హోలీ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
29 MAR 2021 9:20AM by PIB Hyderabad
హోలీ సందర్భం లో ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘హోలీ సందర్భం లో మీకందరికీ అనేకానేక శుభాకాంక్ష లు. ఆనందం, ఉత్సుకత, హర్షోల్లాసాలు కొనితెచ్చే ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరి జీవనం లో కొత్త ఉత్సాహాన్ని, నూతన శక్తి ని నింపును గాక’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి అభిలషించారు.
***
(Release ID: 1708244)
Visitor Counter : 189
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam