గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
భారతదేశంలో పేరోల్ నివేదిక - అధికారిక ఉపాధి దృక్పథం
प्रविष्टि तिथि:
25 MAR 2021 10:44AM by PIB Hyderabad
సెప్టెంబర్ 2017 నుంచి జనవరి 2021 మధ్య కాలంలో దేశంలోని 'ఉపాధి స్థితి'పై, 'కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ' ఆధ్వర్యంలోని 'జాతీయ గణాంకాల కార్యాలయం' పత్రిక ప్రకటన జారీ చేసింది. నిర్ణీత అంశాల్లో అభివృద్ధిని గణించడానికి, ఎంపిక చేసిన ప్రభుత్వ సంస్థల్లోని పరిపాలన దస్త్రాల ఆధారంగా ఈ ప్రకటన విడుదల చేసింది. వివరణాత్మక ప్రకటన జత చేయబడింది.
ప్రకటనను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
***
(रिलीज़ आईडी: 1707447)
आगंतुक पटल : 191