ప్రధాన మంత్రి కార్యాలయం

మహాశివరాత్రిసందర్భం లో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 11 MAR 2021 10:41AM by PIB Hyderabad

మహాశివరాత్రి సందర్భం లో ప్రజలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

‘‘మంగళప్రదమైనటువంటి మహాశివరాత్రి సందర్భం లో దేశవాసులకు అనేకానేక శుభాకాంక్షలు. హర హర మహాదేవ.

మహాశివరాత్రి ప్రత్యేక సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. హర హర మహాదేవ!’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

****

 


(Release ID: 1704056) Visitor Counter : 148