ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 : ప్రతి పదిలక్షల జనాభాకు టీకాలు

Posted On: 09 MAR 2021 1:19PM by PIB Hyderabad

వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇచ్చిన కోవిడ్ డోసుల సంఖ్య, ప్రతి పది లక్షల జనాభాల్లో టీకాలు అందుకున్నవారి సంఖ్య మార్చి 3వ తేదీనాటికి ఈ దిగవ పట్టికలో చూపిన విధంగా ఉన్నాయి. ఇలా ఉన్నాయి..

ప్రపంచంలో జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశం భారత్. ఈ కోణంలో చూసినప్పుడు ఇక్కడ ఇచ్చిన టీకాల సంఖ్య గణనీయంగా ఉన్నట్టే భావించాలి. .ప్రతి పది లక్షల జనాభాలో జాతీయ సగటు 11,675 డోసులు కాగా అమెరికాలో 2,32,300 డోసులు, బ్రిటన్ లో 3,14,100 డోసులు, ఫ్రాన్స్ లో 71,600 డోసులు, జర్మనీలో  76,400 డోసులు నమోదయ్యాయి. . (మూలం: www.ourworldindata.org)

టీకాల పంపిణీమీద ఏర్పాటైన నిపుణుల బృందం సిఫార్సుల ప్రకారం  భారతదేశంలో టీకాల కార్యక్రమం ఆరోగ్య సిబ్బమ్ది, కోవిడ్ యోధులతో మొదలైంది. వారు జనాభాల్లో 2% లోపే ఉన్నారు.  సిఫార్సుల ప్రకారం ఆ తరువాత టీకాలు అందుకోవలసినవారి 60 ఏళ్ళు పైబడిన్మనవారు,  45-60 ఏళ్ళ మధ్య ఉండి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు. వీరికి మార్చి 1 న టీకాలు మొదలయ్యాయి. టీకాలను వేగవంతం చేయటానికి ప్రభుత్వ టీకా కేంద్రాలతోబాటు ప్రైవేట్ టీకా కేంద్రాలను కూడా అనుమతించారు. 

 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ప్రతి పది లక్షల జనాభాల్లో టీకాలు అందుకున్నవారు (2021 మార్చి 3 నాటికి)

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

ఇచ్చిన డోసులు

ప్రతి 10 లక్షల మందిలో డోసులు

1

అండమాన్, నికోబార్ దీవులు

9,501

23,753

2

ఆంధ్ర ప్రదేశ్

7,09,280

13,467

3

అరుణాచల్ ప్రదేశ్

37,132

24,333

4

అస్సాం

2,52,725

7,244

5

బీహార్

6,61,780

5,409

6

చండీగఢ్

26,255

21,843

7

చత్తీస్ గఢ్

4,75,966

16,226

8

దాద్రా, నాగర్ హవేలి

5,910

9,933

9

డామన్, డయ్యూ

3,428

7,485

10

ఢిల్లీ

4,48,936

21,992

11

గోవా

28,439

18,289

12

గుజరాత్

12,08,386

17,411

13

హర్యానా

3,14,650

10,734

14

హిమాచల్ ప్రదేశ్

1,34,004

18,172

15

జమ్మూ-కశ్మీర్

2,80,141

20,961

16

జార్ఖండ్

3,38,538

8,851

17

కర్నాటక

8,52,509

12,795

18

కేరళ

6,64,314

18,759

19

లద్దాఖ్

10,478

35,399

20

లక్షదీవులు

3,216

47,294

21

మధ్యప్రదేశ్

8,92,450

10,619

22

మహారాష్ట్ర

13,01,885

10,502

23

మణిపూర్

62,832

19,953

24

మేఘాలయ

34,581

10,569

25

మిజోరం

35,599

29,421

26

నాగాలాండ్

38,151

17,484

27

ఒడిశా

6,81,757

14,967

28

పుదుచ్చేరి

13,971

8,973

29

పంజాబ్

2,18,296

7,219

 30

రాజస్థాన్

12,61,773

16,000

31

సిక్కిం

20,731

30,804

32

తమిళనాడు

5,34,658

7,011

33

తెలంగాణ

4,35,329

11,578

34

త్రిపుర

1,19,244

29,436

35

ఉత్తరప్రదేశ్

14,88,421

6,481

36

ఉత్తరాఖండ్

1,77,184

15,616

37

పశ్చిమ బెంగాల్

12,07,690

12,340

38

ఇతరములు

8,53,064

అందలేదు

39

భారతదేశం

1,58,43,204

11,675

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే ఈ రోజు ఒక ప్రశ్నకు సమాధానంగా రాజ్య సభకు అందించిన లిఖితపూర్వక సమాధానం.  

 

****


(Release ID: 1703586) Visitor Counter : 205