ప్రధాన మంత్రి కార్యాలయం
సంత్ రవిదాస్ జయంతి సందర్భం లో ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
Posted On:
27 FEB 2021 11:22AM by PIB Hyderabad
సంత్ రవిదాస్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు.
‘‘సంత్ రవిదాస్ గారు శతాబ్దాల క్రితమే సమానత్వం, సద్భావన, కరుణ ల విషయమై ఇచ్చిన సందేశం దేశ ప్రజల కు యుగ యుగాల పాటు ప్రేరణ ను అందించేటటువంటి సందేశం. ఆయన జయంతి సందర్భం లో ఆయన కు ఇదే నా సాదర నమస్కారం’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1701356)
Visitor Counter : 154
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam