ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ నెల 23న ఐఐటి ఖడగ్ పుర్ 66వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 21 FEB 2021 7:20PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 23న  మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఐఐటి ఖడగ్ పుర్ 66వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.  ఈ కార్యక్రమం లో పశ్చిమ బంగాల్ గవర్నరు, కేంద్ర విద్య శాఖ మంత్రి, కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రి కూడా పాల్గొంటారు.


***


(रिलीज़ आईडी: 1699840) आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam