ప్రధాన మంత్రి కార్యాలయం

ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ఆయ‌న జయంతి సందర్భం లో న‌మ‌స్సు లు అర్పించిన‌ ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 19 FEB 2021 9:44AM by PIB Hyderabad

ఈ రోజు న ఛత్రపతి శివాజీ మహారాజ్ జ‌యంతి కావ‌డం తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న కు న‌మ‌స్సు లు అర్పించారు.

‘‘భ‌ర‌త మాత అమ‌ర సుపుత్రుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ కు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భం లో ఇవే వంద‌న శ‌తాలు.  అజేయ‌మైనటువంటి సాహ‌సానికి, అద్భుత‌మైనటువంటి ఆయన శౌర్యానికి, అసాధ‌ర‌ణ‌మైనటువంటి ఆయన మేధస్సు కు సంబంధించిన గా‌థ‌ లు యుగ యుగాల పాటు దేశ ప్రజల కు ప్రేర‌ణ ను అందిస్తూనే ఉంటాయి.  జ‌య్ శివాజీ’’  అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.



 

***


(रिलीज़ आईडी: 1699316) आगंतुक पटल : 144
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam