రాష్ట్రపతి సచివాలయం
పనాజీలో శనివారం నిర్వహించనున్న 'గోవా విముక్తి దినోత్సవం'లో పాల్గొననున్న రాష్ట్రపతి
Posted On:
18 DEC 2020 5:39PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, శని, ఆదివారాల్లో గోవాలో పర్యటించనున్నారు. శనివారం పనాజీలో 60వ 'గోవా విముక్తి దినోత్సవం' వేడుకలను ప్రారంభిస్తారు.
****
(Release ID: 1681793)
Visitor Counter : 216