ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధానమంత్రి తో స‌మావేశ‌మైన‌ యుకె విదేశాంగ మంత్రి శ్రీ డొమినిక్ రాబ్‌

Posted On: 16 DEC 2020 11:49AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో యునైటెడ్ కింగ్‌ డ‌మ్ విదేశాంగ మంత్రి శ్రీ డొమినిక్ రాబ్ స‌మావేశ‌మ‌య్యారు.  ఉభ‌య దేశాల మ‌ధ్య గ‌ల వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలు ఈ సంద‌ర్భం లో చ‌ర్చ‌ కు వ‌చ్చాయి.

 

***


(Release ID: 1681042) Visitor Counter : 158