ప్రధాన మంత్రి కార్యాలయం
గురునానక్ ప్రకాశ్‌పూరబ్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
30 NOV 2020 9:51AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పూరబ్ సందర్భంగా ఈరోజు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఒక సందేశం ఇస్తూ,
నేను శ్రీ గురునానక్ దేవ్‌జీకి వారి ప్రకాశ్ పూరబ్ సందర్భంగా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. సమాజానికి సేవ చేయడానికి, మెరుగైన విశ్వానికి గురునానక్ దేవ్‌జీ ఆలోచనలు ప్రేరణగా నిలుస్తాయని ఆయన అన్నారు.
***
(Release ID: 1677125)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam