ప్రధాన మంత్రి కార్యాలయం

హర్యానా అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు


प्रविष्टि तिथि: 01 NOV 2020 10:03AM by PIB Hyderabad

హర్యానా అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

"భారత చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్న హర్యానా నివాసితులందరికీ రాష్ట్ర అవతరణ రోజున హృదయపూర్వక అభినందనలు" అని ప్రధాని అన్నారు. శ్రేయస్సు మరియు పురోగతికి చిహ్నంగా, రాష్ట్రం పురోగతికి సంబంధించిన కొత్త రికార్డులను సృష్టిస్తుంది. "

 

 

*****


(रिलीज़ आईडी: 1669249) आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam