ప్రధాన మంత్రి కార్యాలయం
కేరళ అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Posted On:
01 NOV 2020 9:42AM by PIB Hyderabad
కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
"దేశాభివృద్ధిలో ఎల్లప్పుడూ చెరగని ముద్ర వేస్తున్న కేరళ ప్రజలకు, కేరళ పిరవి దినోత్సవ శుభాకాంక్షలు. కేరళ ప్రకృతి అందాలు, ఆ రాష్ట్రాన్ని ప్రఖ్యాత పర్యాటక గమ్యస్థానంగా మార్చాయి. ప్రపంచ ప్రజలను అక్కడకు రప్పిస్తున్నాయి. కేరళ ఎప్పుడూ ప్రగతి పథంలో పయనిస్తుండాలని ప్రార్థిస్తున్నా".
***
(Release ID: 1669244)
Visitor Counter : 148
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam