రాష్ట్రపతి సచివాలయం
ప్రతికా సమాచారం
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2020 1:09PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి, కేంద్ర కేబినెట్ మంత్రి శ్రీ పియూష్ గోయల్‌కు ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్న వివిధ మంత్రిత్వ శాఖలకు తోడుగా వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ బాధ్యతల్ని కూడా అప్పగించారు. ప్రధాన మంత్రి సలహా మేరకు గోయెల్‌కు అదనపు బాధ్యతల్ని
అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
(రిలీజ్ ఐడి: 1663096)
సందర్శకుల సూచీ సంఖ్య : : 238
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam