ప్రధాన మంత్రి కార్యాలయం
ఐఎఫ్ఎస్ డే సందర్భం లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 OCT 2020 11:36AM by PIB Hyderabad
ఐఎఫ్ఎస్ డే సందర్భం లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఐఎఫ్ఎస్ డే నాడు ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులందరికీ ఇవే నా శుభాకాంక్షలు. దేశ ప్రజలకు సేవలు అందించడంలో, ప్రపంచవ్యాప్తంగా దేశ హితాన్ని వర్ధిల్లజేయడం లో వారి పాత్ర ప్రశంసనీయం. వందే భారత్ మిషన్ సందర్భం లో, అలాగే మన దేశ పౌరులకు, ఇతర దేశాలకు కొవిడ్ సంబంధిత సహాయాన్ని అందించడం లో వారు చేసిన కృషి గుర్తుంచుకోదగ్గదిగా ఉంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1662996)
आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam