గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
భారతదేశంలో పేరోల్ నివేదిక - ఉపాధిపై ప్రభుత్వ దృక్పథం
प्रविष्टि तिथि:
25 AUG 2020 12:48PM by PIB Hyderabad
'కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ' ఆధ్వర్యంలో పనిచేసే 'జాతీయ గణాంక కార్యాలయం' ఒక పత్రిక ప్రకటన జారీ చేసింది. 2017 సెప్టెంబర్ నుంచి 2020 జూన్ కాలవ్యవధికి 'ఉపాధి దృక్పథం'పై ఈ ప్రకటన జారీ అయింది. కొన్ని కోణాల్లో ప్రగతిని గణించడానికి, ఎంపిక చేసిన ప్రభుత్వ సంస్థల్లోని పరిపాలన నివేదికల ఆధారంగా ఉపాధి దృక్పథాన్ని నివేదిస్తూ పత్రిక ప్రకటనను 'జాతీయ గణాంక కార్యాలయం' విడుదల చేసింది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(रिलीज़ आईडी: 1648459)
आगंतुक पटल : 216