రాష్ట్రపతి సచివాలయం
భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
Posted On:
10 AUG 2020 12:53PM by PIB Hyderabad
భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి జయంతి సందర్భంగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అంజలి ఘటించారు. వి.వి.గిరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరగ్గా, అక్కడి అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

****
(Release ID: 1644791)
Visitor Counter : 243