రాష్ట్రపతి సచివాలయం
పత్రికా ప్రకటన
Posted On:
06 AUG 2020 7:53AM by PIB Hyderabad
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి శ్రీ గిరీష్ చంద్ర ముర్ము సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా శ్రీ మనోజ్ సిన్హాను నియమిస్తూ, రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ గిరీష్ చంద్ర ముర్ము నుండి తన కార్యాలయ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది.
*****
(Release ID: 1643831)