ప్రధాన మంత్రి కార్యాలయం

బిహార్, యూపీలో భారీ వర్షాలు, పిడుగుల కారణంగా జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం


Posted On: 25 JUN 2020 9:06PM by PIB Hyderabad

బిహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ప్రకృతి విలయం కారణంగా కొందరు చనిపోయారు. వారి కుటుంబాలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

 

"बिहार और उत्तर प्रदेश के कुछ जिलों में भारी बारिश और आकाशीय बिजली गिरने से कई लोगों के निधन का दुखद समाचार मिला। राज्य सरकारें तत्परता के साथ राहत कार्यों में जुटी हैं। इस आपदा में जिन लोगों को अपनी जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मैं अपनी संवेदना प्रकट करता हूं।", the Prime Minister said.

 

 

*******



(Release ID: 1634376) Visitor Counter : 165