వ్యవసాయ మంత్రిత్వ శాఖ

గతఏడాదినిమించినఖరీఫ్ప్రధానపంటలనాట్లు

నూనెగింజలు, ముతకతృణధాన్యాలు,
పప్పుదినుసులు, పత్తినాట్లవిస్తీర్ణంలోభారీవృద్ధి

Posted On: 19 JUN 2020 8:25PM by PIB Hyderabad

దేశంలోసాధారణవర్షపాతం 82.4 మిల్లీమీటర్లుకాగా, 2020 జూన్1నుంచి 18వతేదీవరకూ 108.4 మిల్లీమీటర్లవర్షంకురిసింది. ఇకఖరీఫ్సీజన్.లోవేసేప్రధానపంటలవిస్తీర్ణం ఇలాఉంది.

 

వరి: ఖరీఫ్సీజన్లోదాదాపు 10.05లక్షలహెక్టార్లవిస్తీర్ణంలోవరినాట్లుపడ్డాయి. గతఏడాదిఇదేసీజన్.లో 10.28 లక్షలహెక్టార్లలోవరినాట్లువేశారు.

 

పప్పుదినుసులు: దాదాపు 4.58 లక్షలహెక్టార్లవిస్తీర్ణంలోపప్పుదినుసులనాట్లుపడ్డాయి. గతఏడాదిఇదేసీజన్.లో 2.22లక్షలహెక్టార్లవిస్తీర్ణంలోమాత్రమేపప్పుదినుసులనాట్లువేశారు.

 

ముతకతృణధాన్యాలు: దాదాపు 19.16లక్షలహెక్టార్లలోముతకతృణధాన్యాలనాట్లుపడ్డాయి. గతఏడాదిఇదేసీజన్.లో7.83లక్షలహెక్టార్లలోమాత్రమేముతకతృణధాన్యాలనాట్లువేశారు.

.

నూనెగింజలు: దాదాపు 14.36 లక్షలహెక్టార్లవిస్తీర్ణంలోనూనెగింజలపంటలనాట్లువేశారు. గతఏడాదిఇదేసీజన్.లోలక్షా 63వేలహెక్టార్లలోమాత్రమేనూనెగింజలపంటలనాట్లువేశారు.

 

చెరకు: దాదాపు 48.63 లక్షలహెక్టార్లలోచెరకుపంటనాట్లువేశారు. గతఏడాదిఇదేసీజన్.లో 48.01లక్షలహెక్టార్లలోచెరకునాట్లుపడ్డాయి.

 

జనపనార, మెస్తా : దాదాపు  5.78 లక్షలహెక్టార్లవిస్తీర్ణంలోజనపనార, మెస్తానాట్లువేశారు. గతఏడాదిఇదేసీజన్.లో 6.08లక్షలహెక్టార్లలోఈనాట్లుపడ్డాయి.

 

పత్తి:దాదాపు  28.77 లక్షలహెక్టార్లవిస్తీర్ణంలోపత్తివంటవేశారు. గతఏడాదిఇదేసీజన్.లో 18.18లక్షహెక్టార్లలోపత్తినాట్లుపడ్డాయి.

 

2020వసంవత్సరంజూన్ 19వతేదీనాటికిఖరీఫ్పంటలవిస్తీర్ణంపైవివరాలకోసందయచేసిసంబంధితలింక్నుక్లిక్చేయండి



(Release ID: 1632815) Visitor Counter : 152