ఆర్థిక మంత్రిత్వ శాఖ
7.75 శాతం సేవింగ్ (పన్ను పరిధిలోకి వచ్చే) బాండ్లు- 2018 విరమణ
Posted On:
27 MAY 2020 8:20PM by PIB Hyderabad
జనవరి 03వ తేదీ 2018 నాడు విడుదల చేసిన నోటిఫికేషన్ ఎఫ్.4 (28) -బీ (డబ్ల్యూ & ఎం) / 2017 ప్రకారం జారీ చేయబడిన 7.75 శాతం పొదుపు (పన్ను పరిధిలోకి వచ్చే) బాండ్స్ - 2018 ల చందాను (సబ్‌స్ర్కిప్షన్) నిలిపివేయనున్నట్టుగా భారత ప్రభుత్వం తెలిపింది. గురువారం (మే 28వ తేదీ, 2020) బ్యాంకింగ్ వ్యాపారం ముగిసినప్పటి నుంచి ఈ నిలుపివేత అమలులోకి రానుందని భారత ప్రభుత్వం వెల్లడించింది.
(Release ID: 1627283)
Visitor Counter : 266