ప్రధాన మంత్రి కార్యాలయం

పండిత్ జవాహర్ లాల్ నెహ్రూ కు ఆయన వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి అర్పించిన ప్ర‌ధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2020 11:06AM by PIB Hyderabad

భారతదేశం ప్రథమ ప్ర‌ధాని పండిత్ జవాహర్ లాల్ నెహ్రూ కు ఆయన యొక్క వర్ధంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.

‘‘మన ప్రథమ ప్ర‌ధాని పండిత్ జవాహర్ లాల్ నెహ్రూ గారి కి ఆయన యొక్క వర్ధంతి నాడు శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1627184) సందర్శకుల సూచీ సంఖ్య : : 248