గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
భారతదేశంలో పే రోలో రిపోర్టింగ్ - ఉపాధి దృష్టికోణం
Posted On:
22 MAY 2020 5:05PM by PIB Hyderabad
గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖకు చెందిన, జాతీయ గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఒ) 2017సెప్టెంబర్ నుంచి 2020 మార్చి కాలానికి దేశ ఉపాధి దృష్టికోణానికి సంబంధించిన వివరాలను పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేసింది. వివిధ కోణాలలో ప్రగతిని అంచనా వేసేందుకు , ఎంపిక చేసిన ప్రభుత్వ ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్న పాలనాపరమైన రికార్డుల ఆధారంగా ఈ వివరాలు ప్రకటించారు.
సవివరమైన నోట్ జతచేయడం జరిగింది.
(Release ID: 1626224)
Visitor Counter : 200