రక్షణ మంత్రిత్వ శాఖ
‘భారత్‌లో తయారీ’ని ప్రోత్సహించేలా రక్షణ మంత్రిత్వ శాఖ కొత్త ఆదేశం
దేశీయ సరఫరాదారుల నుంచి మాత్రమే 26 రక్షణ పరికరాల సేకరణకు అనుమతి
Posted On:
20 MAY 2020 7:38PM by PIB Hyderabad
ఆత్మ నిర్బర్ భారత్ పథకంలో భాగంగా 'భారత్‌లో తయారీ'ని ప్రోత్సహించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ముందడుగు వేసింది. దేశీయంగా వస్తువులు, సేవల ఉత్పత్తిని పెంచడానికి, 15.06.2017న డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) ఇచ్చిన నోటిఫికేషన్ నం.P-45021/2/2017-B.E.-II (29/05/2019న సవరించిన విధంగా) ప్రకారం, ప్రజా సేకరణల ఆర్డర్ 2017 (భారత్‌లో తయారీకి ప్రాధాన్యం)ను విడుదల చేసింది.
ఈ ఆర్డర్ ప్రకారం, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగం 127 వస్తువులను గుర్తించింది. వీటి సేకరణలో PPP-MII 2017 ప్రకారం స్వదేశీ సరఫరాదారులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ 127 వస్తువులలో 26 వస్తువులను ఇప్పటికే గుర్తించారు.మిగిలిన వస్తువులను ప్రజా సేకరణల ఆర్డర్ 2017లోని 3(ఏ) క్లాజ్ కింద ప్రస్తుతం గుర్తించారు. ప్రతి వస్తువుకు సూచించిన విధంగా స్థానిక సరఫరాదారులు 'మినిమమ్ లోకల్ కంటెంట్' (ఎంఎల్‌సీ) ను పాటిస్తే, స్థానిక సరఫరాదారుల నుండి మాత్రమే సేకరణ విభాగాలు ఈ వస్తువులను సేకరించాలి. దీనికి కొనుగోలు విలువతో సంబంధం ఉండదు.
వస్తువుల జాబితా:
క్రమ సంఖ్య
|
వస్తువు
|
మినిమమ్ లోకల్ కంటెంట్ (ఎంఎల్‌సీ)
|
నౌక నిర్మాణ పరిశ్రమలో వినియోగించే వస్తువులు
|
-
|
హెలో లాండింగ్ గ్రిడ్
|
60%
|
-
|
తలుపులు ( జల, వాతావరణ రక్షణాత్మకం )
|
60%
|
-
|
జెమిని ఇన్‌ఫ్లేటబుల్ బోట్ |
60%
|
-
|
ఆయిల్ పంపులు
|
50%
|
-
|
బ్యాటరీలను లోడ్ చేసే ట్రాలీలు
|
50%
|
-
|
శాక్రిఫైిసియల్ జింక్ యానోడ్ ఫ్లాంగెస్
|
50%
|
-
|
ఫైబర్ గ్లాస్ క్లాత్ –ఈ గ్రేడ్
|
50%
|
-
|
హై టెంపరేచర్ గాస్కెట్
|
50%
|
రక్షణ తయారీ పరిశ్రమలో వినియోగించే ఇతర వస్తువులు
|
-
|
6mm నుంచి 100mm మందం ఉండే వెల్డాక్స్ ప్లేట్
|
50%
|
-
|
6mm నుంచి 100mm మందం ఉండే హార్డాక్స్ ప్లేట్
|
50%
|
-
|
ఎలక్ట్రానిక్ మోటార్ (474175410130)
|
40%
|
-
|
కేబుల్ అసెంబ్లీస్ (486872360154,486872400506, 487072020686,487072021268,487072130102)
|
40%
|
-
|
ఎంఏఎస్ఎస్ -ఆర్118 ( 455611150102)
|
40%
|
-
|
మాడ్యులేటర్ (212362440179)
|
40%
|
-
|
డ్యూయల్ స్విచ్‌డ్ యాంప్లిఫైయర్ (455610540360)
|
40%
|
16. |
బెల్లెవిల్లే స్పింగులు No. 2A46M 109-55
|
50%
|
17. |
సీలింగ్ రింగ్ 008-012-25 GCF TM-589C
|
50%
|
18. |
సీలింగ్ రింగ్ 012-016-25 GCF TM-589C
|
50%
|
19. |
సీలింగ్ రింగ్ 030-038-46 GCF TM-589C
|
50%
|
20. |
సీలింగ్ రింగ్ 038-046-46 GCF TM-589C
|
50%
|
21. |
సీలింగ్ రింగ్ 046-048-46 GCF TM-589C
|
50%
|
22. |
సీలింగ్ రింగ్ 048-056-46 GCF TM-589C
|
50%
|
23. |
సీలింగ్ రింగ్ 060-070-58 GCF TM-589C
|
50%
|
24. |
సీలింగ్ రింగ్ 065-075-58 GCF TM-589C
|
50%
|
25. |
సీలింగ్ రింగ్ 085-095-58 GCF TM-
|
50%
|
26. |
సీలింగ్ రింగ్ 100-110-58 GCF TM-589C
|
50%
|
(Release ID: 1625636)
Visitor Counter : 232