హోం మంత్రిత్వ శాఖ

దేశంలో వివిధ ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన వారి కోసం దేశీయ విమాన‌ప్ర‌యాణానికి లాక్‌డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లించిన హోంమంత్రిత్వ‌శాఖ‌

నాడు పోస్టు చేయడమైనది: 20 MAY 2020 10:00PM by PIB Hyderabad

దేశంలో వివిధ ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన వారికోసం  దేశీయ విమాన ప్ర‌యాణానికి వీలుక‌ల్పిస్తూ లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ స‌వ‌రించింది.
ఇందుకు సంబంధించి ఎయిర్ పోర్టుల నిర్వ‌హ‌ణ , విమాన‌యాన ప్ర‌యాణికులకు స‌వివ‌ర మార్గ‌ద‌ర్శకాల‌ను పౌర విమానయాన మంత్రిత్వ‌శాఖ విడుద‌ల చేస్తుంది.
ఇందుకు సంబంధించిన అధికారిక డాక్యుమెంట్ కోసం కింద క్లిక్ చేయండి.


(రిలీజ్ ఐడి: 1625633) సందర్శకుల సూచీ సంఖ్య : : 283
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Punjabi , Tamil , Kannada