ప్రధాన మంత్రి కార్యాలయం
యుపి లోని ఔరైయా లో రహదారి దుర్ఘటనవశాత్తు ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 MAY 2020 10:59AM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ లోని ఔరైయా లో సంభవించిన రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని ఔరైయా లో సంభవించిన రహదారి దుర్ఘటన అంతులేని దు:ఖాన్ని కలిగించింది. సహాయక కార్యక్రమాల లో ప్రభుత్వం నిమగ్నం అయింది. ఈ దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను; ఈ దుర్ఘటన లో గాయపడిన వారు త్వరిత గతి న కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1624351)
సందర్శకుల సూచీ సంఖ్య : : 219
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam