ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాణా ప్రతాప్ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 MAY 2020 12:35PM by PIB Hyderabad
మహారాణా ప్రతాప్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు స్మృత్యంజలి ని ఘటించారు.
‘‘భారత మాత యొక్క గొప్ప సుపుత్రుల లో ఒకరు అయినటువంటి మహారాణా ప్రతాప్ కు ఆయన జయంతి నాడు కోటి కోటి ప్రణామాలు. దేశప్రేమ, స్వాభిమానం మరియు పరాక్రమం లతో నిండిన ఆయన యొక్క గాథ దేశవాసుల కు సదా ప్రేరణ ను అందిస్తూ ఉంటుంది’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1622430)
आगंतुक पटल : 386
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam