రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఎఎఫ్ మిగ్ -29 (యుపిజి) ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదం
प्रविष्टि तिथि:
08 MAY 2020 12:19PM by PIB Hyderabad
శిక్షణ కార్యక్రమాలలో భాగంగా జలంధర్ కు దగ్గరలోని వైమానిక స్థావరం నుంచి 2020 మే 8 న బయలుదేరిన మిగ్ -29 ఎయిర్‌క్రాఫ్ట్ ,ఉదయం 10.45 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తడం , ఎయిర్ క్రాఫ్ట్ అదుపులోకి రాకపోవడంతో పైలట్ దానినుంచి సురక్షితంగా బయటపడ్డాడు. పైలట్‌ను హైలికాప్టర్‌ద్వారా కాపాడారు. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు జరిపేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీని ఆదేశించారు.
***
(रिलीज़ आईडी: 1622082)
आगंतुक पटल : 359