సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను క‌లిసిన కేంద్ర విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి

प्रविष्टि तिथि: 05 MAY 2020 2:38PM by PIB Hyderabad

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా శ్రీ సంజయ్ కొఠారి తన కొత్త కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన తరువాత కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం శాఖ స‌హాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను క‌లిశారు. అంత‌కు ముందు శ్రీ సంజయ్ కొఠారి
భారత రాష్ట్రపతి కార్యదర్శిగా ప‌ని చేశారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేంద్ర విజిలెన్స్ కమిషన్ యొక్క అధికార పరిధిని కేంద్ర పాలిత భూభాగ‌మై జమ్మూ కాశ్మీర్‌కు కూడా విస్తరించాల‌ని డాక్టర్ జితేంద్ర సింగ్ మంత్రిని కోరారు. 


(रिलीज़ आईडी: 1621183) आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , हिन्दी , Bengali , Tamil , Kannada