రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పత్రికా ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 25 APR 2020 11:45AM by PIB Hyderabad

   కేంద్ర నిఘా కమిషనర్‌ (CVC)గా శ్రీ సంజయ్‌ కొఠారీ ఇవాళ ఉదయం 10:30 గంటలకు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి సమక్షాన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

*****


(రిలీజ్ ఐడి: 1618120) సందర్శకుల సూచీ సంఖ్య : : 166
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil