హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19పై సమరంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మార్గదర్శకాలకు మరిన్నిటిని చేర్చిన కేంద్ర హోంశాఖ
प्रविष्टि तिथि:
25 MAR 2020 7:56PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించగానే ఆయా రాష్ట్రాలు, విభాగాల్లో అమలు చేయాల్సిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం కింద మినహాయించిన నిత్యావసర వస్తువులు, సేవల అదనపు విభాగాలను పక్కన పెట్టడం జరిగిందని కేంద్ర హోంశాఖ తెలిపింది.
*****
(रिलीज़ आईडी: 1608247)
आगंतुक पटल : 264