ప్రధాన మంత్రి కార్యాలయం

సిఒవిఐడి-19 కి పరిష్కారాల ను MyGovIndia లో వెల్లడించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి

సిఒవిఐడి-19 కి తగిన సాంకేతిక విజ్ఞాన ఆధారితమైనటువంటి పరిష్కారాల ను MyGovIndia లో పొందుపరచవలసిందిగా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

Posted On: 16 MAR 2020 8:03PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి ట్విటర్ లో ‘‘ఒక ఆరోగ్యదాయకమైనటువంటి భూ గ్రహం కోసం వినూత్న ఆవిష్కరణ ను ఉపయోగించుకొందాము.  చాలా మంది సిఒవిఐడి-19కి సాంకేతిక విజ్ఞానం ఆధారితమైనటువంటి పరిష్కారాల ను సూచిస్తున్నారు.  వాటిని @mygovindia లో శేర్ చేయవలసిందిగా వారి ని నేను కోరుతున్నాను.  ఈ విధమైనటువంటి ప్రయత్నాలు ఎంతో మందికి సహాయకారి కావచ్చును’’ అని పేర్కొన్నారు.

#IndiaFightsCorona

 

 

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

 

Narendra Modi

@narendramodi

 

 

 

Harnessing innovation for a healthier planet.

A lot of people have been sharing technology-driven solutions for COVID-19.

I would urge them to share them on
@mygovindia. These efforts can help many. #IndiaFightsCorona https://innovate.mygov.in/covid19/

 

https://pbs.twimg.com/card_img/1239536108645449734/HMN7Tdtw?format=jpg&name=600x314 https://pbs.twimg.com/card_img/1239536108645449734/HMN7Tdtw?format=jpg&name=600x314

COVID 19 Solution Challenge

innovate.mygov.in

 

 

25.5K

7:14 PM - Mar 16, 2020

Twitter Ads info and privacy

 

9,700 people are talking about this

 

 

**

 


(Release ID: 1607015) Visitor Counter : 189