ప్రధాన మంత్రి కార్యాలయం
నౌకా దళ దినోత్సవం నాడు భారతీయ నౌకా దళాని కి వందనమాచరించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
04 DEC 2019 1:11PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నౌకా దళ దినాన్ని పురస్కరించుకొని భారతీయ నౌకా దళ సిబ్బంది కి వందనం ఆచరించారు.
‘‘నౌకా దళ దినం నాడు మనం సాహసులైన మన నౌకా దళ సిబ్బంది కి వందనమాచరిద్దాదము. వారి యొక్క విలువైన సేవ మరియు త్యాగం మన దేశాన్ని శక్తివంతమైంది గాను మరియు భద్రమైంది గాను మార్చివేశాయి’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Narendra Modi
✔@narendramodi
On Navy Day, we salute our courageous navy personnel. Their valuable service and sacrifice have made our nation stronger and safer.

28.9K
9:01 AM - Dec 4, 2019
Twitter Ads info and privacy
6,902 people are talking about this
**
(రిలీజ్ ఐడి: 1594988)
సందర్శకుల సూచీ సంఖ్య : : 131