ప్రధాన మంత్రి కార్యాలయం

జన్మాష్టమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 03 SEP 2018 9:01AM by PIB Hyderabad

జన్మాష్టమి ని పుర‌స్క‌రించుకొని ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

“ప్ర‌తి ఒక్క‌రికి జ‌న్మాష్ట‌మి శుభాకాంక్ష‌లు.  श्रीकृष्ण जन्माष्टमी के पावन अवसर पर सभी को हार्दिक शुभकामनाएं। जय श्रीकृष्ण!’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 1544834) आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam