ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

నవంబర్ 21 – 22 తేదీల్లో మహారాష్ట్ర, తమిళనాడుల్లో ఉపరాష్ట్రపతి పర్యటన

నాడు పోస్టు చేయడమైనది: 20 NOV 2026 2:37PM by PIB Hyderabad

2026 నవంబరు 21, 22 తేదీల్లో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ పర్యటించనున్నారు. 

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా.. పూణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ)లో రేపు నిర్వహించనున్న 2026 స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరవుతారు.

అనంతరం తమిళనాడులోని చెన్నైకి వెళ్లి.. నెల్లై నాడార్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ 42వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు.  


(రిలీజ్ ఐడి: 2339192) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam