ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో భేటీ అయిన తెలంగాణ గవర్నర్

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2026 8:36PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా సమావేశమయ్యారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

"తెలంగాణ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు"


(రిలీజ్ ఐడి: 2328826) సందర్శకుల సూచీ సంఖ్య : : 9