ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో జరిగిన 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సందర్భంగా బ్రిక్స్ దేశాల ఎంపీలతో సంభాషించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2026 8:34PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో జరుగుతున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సందర్భంగా, బ్రిక్స్ దేశాల పార్లమెంటు సభ్యులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు.

ప్రధానమంత్రి, పార్లమెంటరీ ప్రతినిధులు ఈ సమావేశ సందర్భంగా అనేక అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“ఢిల్లీలో జరుగుతున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం-2026 సందర్భంగా, బ్రిక్స్ దేశాలకు చెందిన ఎంపీలతో అద్భుతమైన సంభాషణ జరిగింది. మేం పలు అంశాలపై మా దృక్పథాలను పంచుకున్నాం.”


(రిలీజ్ ఐడి: 2328825) సందర్శకుల సూచీ సంఖ్య : : 12