ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాక్రీడల్లో కాంస్యం సాధించిన ప్రణవ్ దేశాయ్‌ను అభినందించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 21 OCT 2026 9:29PM by PIB Hyderabad

ఆసియా పారాక్రీడలు-2026లో పురుషుల 100 మీటర్ల టీ64 విభాగంలో కాంస్యం సాధించిన ప్రణవ్ దేశాయ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.  

ఈ పతకానికి ప్రణవ్ అర్హుడని శ్రీ మోదీ అన్నారు. అతడి వేగం, అంకితభావం, పట్టుదల ప్రశంసనీయమని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం పోస్టు:

‘‘అద్భుతమైన వేగంతో పరుగెత్తి ప్రణవ్ దేశాయ్ కాంస్యం గెలుచుకున్నారు. ఆసియా పారా క్రీడలు-2026లో పురుషుల 100 మీటర్ల టీ64 విభాగంలో కాంస్యం సాధించిన ఆయనకు అభినందనలు. అతడి వేగం, అంకితభావం, పట్టుదల ప్రశంసనీయమైనవి: పీఎం నరేంద్ర మోదీ’’

***


(రిలీజ్ ఐడి: 2326607) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam