రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

విజయవాడలో ఈ నెల 15న జాతీయ సరస్ మేళాకు హాజరు కానున్న రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 13 OCT 2026 7:13PM by PIB Hyderabad

 రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2026 అక్టోబర్ 14 నుంచి 15 వరకు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. 

పర్యటనలో భాగంగా అక్టోబర్ 15న విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే జాతీయ 'సరస్ మేళా' కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. 

***


(రిలీజ్ ఐడి: 2323131) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Tamil , Malayalam