ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో మణిపూర్‌ ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 10 OCT 2026 5:56PM by PIB Hyderabad

మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఖేమ్‌చంద్ సింగ్ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఖేమ్‌చంద్ సింగ్‌ భేటీ అయ్యారు.


(రిలీజ్ ఐడి: 2321958) సందర్శకుల సూచీ సంఖ్య : : 45