ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన త్రిపుర గవర్నర్
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2026 6:33PM by PIB Hyderabad
త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి నల్లు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
“త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి నల్లు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.”
(రిలీజ్ ఐడి: 2316738)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12