ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన ఢిల్లీ ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 SEP 2026 6:31PM by PIB Hyderabad

ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

 

“ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.”

 


(రిలీజ్ ఐడి: 2316737) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Tamil