ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
26 SEP 2026 2:40PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఇవాళ కలిశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కలిశారు"
(రిలీజ్ ఐడి: 2315385)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7