ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 22 SEP 2026 2:28PM by PIB Hyderabad

అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ దినేష్ శర్మ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది

‘‘అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ దినేష్ శర్మ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు’’


(రిలీజ్ ఐడి: 2313454) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam