ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినందుకు శ్రీ దేవె గౌడ జీ కి ప్రధానమంత్రి ధన్యవాదాలు

నాడు పోస్టు చేయడమైనది: 17 SEP 2026 10:38PM by PIB Hyderabad

శ్రీ దేవె గౌడ గారు తనకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపినందుకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ధన్యవాదాలు పలికారు. దేశ ప్రజలకు శ్రీ దేవె గౌడ గారు ఏళ్ల తరబడి అందించిన సేవలు, ప్రజా జీవనం పట్ల కనబరిచిన నిబద్ధత ప్రతి ఒక్కరికీ అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘దేవె గౌడ గారు.. మీ స్ఫూర్తిదాయక శుభాకాంక్షల సందేశానికి గాను ధన్యవాదాలు. దేశ ప్రజలకు చాలా సంవత్సరాల పాటు మీరు అందించిన సేవలు, ప్రజా జీవనం పట్ల మీరు కనబరిచిన నిబద్ధత అందరికీ ఎంతో ప్రేరణనిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2311949) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam