ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో రక్షా బంధన్ వేడుకలు ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 AUG 2026 1:37PM by PIB Hyderabad

7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో రక్షా బంధన్ వేడుకలకు సంబంధించిన కొన్ని స్మరణీయ క్షణాలను ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారుఈ పండుగ ప్రజల్లో అనురాగంసద్భావనల బంధాలను బలపరచడంతో పాటు సంతోషాన్నీసౌభాగ్యాన్నీఉత్సాహాన్నీ కూడా ప్రసాదించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు..:
‘‘7, 
లోక్ కల్యాణ్ మార్గ్‌లో రక్షా బంధన్ వేడుకలకు సంబంధించిన కొన్ని స్మరణీయ క్షణాలు..
ఈ పండుగ అనురాగంసద్భావన బంధాలను బలపరచుగాక.
ప్రతి ఒక్కరికీ సంతోషాన్నీసౌభాగ్యాన్నీ అందించుగాక.

ఈ రోజు లోక్ కల్యాణ్ మార్గ్‌ వద్ద జరిగిన రక్షా బంధన్ వేడుక సందర్భంగా... అభినందనలుఅమితానంద సంబరాలు ... ’’


(రిలీజ్ ఐడి: 2304216) సందర్శకుల సూచీ సంఖ్య : : 11