ప్రధాన మంత్రి కార్యాలయం
జన్ ధన్ యోజన పథకం పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 AUG 2026 12:12PM by PIB Hyderabad
గత 12 ఏళ్లలో 'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన' సాధించిన అపూర్వమైన స్థాయిని, విప్లవాత్మక ఫలితాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలకు సాధికారత కల్పించడంలోనూ కీలక పాత్ర పోషించడం ద్వారా 'జన్ ధన్ యోజన' సాటిలేని ప్రభావాన్ని చూపిందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
అపూర్వమైన స్థాయి, పరివర్తనాత్మక ఫలితాలు!
జన్ ధన్ యోజన సాటిలేని ప్రభావాన్ని చూపింది.
#12YearsOfJanDhan
(రిలీజ్ ఐడి: 2304158)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam